Show Biz

Pawan Kalyan, Chiranjeevi wife Surekha and Nagababu visits hospital to see Sai Dharam Tej – TV9



Pawan Kalyan, Chiranjeevi wife Surekha and Nagababu visits hospital to see Sai Dharam Tej – TV9 తాజా వార్తల కోసం : Watch LIVE: …

Related Articles

46 Comments

  1. Evadiki kavali ra ivi oka pakka rape lu jargutunte avi telecast cheytam manesi edo international news la telecast chestunnaru

  2. ISRO rocket లాంచ్ గురించి కూడా ఇంత విడమర్చి చెప్పలేదు రా. గుండారు (చెడ్డి) ఇప్పి తిరిగే ఫస్ట్ వెధవ మీడియా ఛానల్.

  3. సిగ్గుండలి రా మీకు ఓక ఆడపిల్లను రేప్ చేస్తే కనిపియలెద్ర ఫాల్త్ గాలు టీవీ9 ఆ బొచ్చా….

  4. బాగ బలిసి కొట్టుకుంటూన్న మీడియా ప్రతినిధులు..

  5. స్పోర్ట్స్ బైక్ రైటర్స్ జాగ్రత్తగా ఉండాలి .
    లక్షలాది రూపాయల వ్యయంచేసే స్పోర్ట్స్ బైకులు మనకు అవసరం ఏముంది .

  6. అరేయ్ ఏం కాదులే ర అతనొక్క Hero na zero person అదే ఒక్క రైతు చనిపోతే ఇంత రియక్ట్ అవ్వరు మీడియా……..ఏం పని లేని మీడియా మీరు చేషేదే ఎక్కువ ఉంటుంది ఇక్కడ….

  7. ఒక పాపను rep చేసి చంపేశాడు రా howlega కవరేజ్ ఎదిర మీడియా గల్లారా

  8. టీవీ9 పిచ్చెక్కింది చిన్న పాప చనిపోతే వదిలేసి మొన్నటినుంచి ఈ దిక్కుమాలిన న్యూస్ చూపిస్తున్నారు, 🤬🤬😡

  9. సిగుంద మీకు మి టీవీ9 కి చెత్త నకొడకలరా ఒక7సంవత్సరాల చిన్నపాప ని రెపచేసిన నకొడుకుని వదిలి ఏదేదో కాస్తున్నారు

  10. ఆరు సంవత్సరాల పాప ఆ దుర్మార్గుడి చేతిలో చనిపోతే కవరింగ్ లేదుగానీ మన తెలుగు మీడియా ఇలాంటి వాటిలో నెంబర్ వన్. 🌶️ సమాచార స్రవంతి

  11. టీవీ9 వాళ్లకు చాలా థాంక్స్ అండి ఎందుకనగా ఒక సినీ హీరో కు యాక్సిడెంట్ అయినప్పుడు ఈ విధంగా మీరు స్పందించినందుకు గాను మరియు ఒక ఐదు సంవత్సరాల చిన్నారి ఆడపిల్లను అగంతకులు రేప్ చేసి చంపిన నందుకు ఎందుకు ఇలా స్పందించారు లేరు మీ టీవీ నైన్ వాళ్లను అడగటం జరుగుతున్నది ప్రజలారా మీరు అందరు గమనించండి

  12. మీకు ఇలాంటి సంఘటనలు మాత్రమే లభిస్తాయి. కానీ ఒక వైపు దేశం లో జరిగే లైంగిక వేధింపులు… రైతు ల హత్యలు గురించి మాత్రం పట్టించుకోరు.. దేశం లో డబ్బులు ఉన్న వారికి మాత్రమే ఈ న్యాయలు పేద వారికి యెటువంటి న్యాయం జరిగేలా లేదు …. యెవరు పట్టించుకోవడంలేదు RIP SOCIETY 😡

  13. 6 ఏళ్ల పసిపాపను రేప్ చేసి చంపిన ఘోర సంఘటన కూడా జరిగింది అది మాత్రం ఏ న్యూస్ ఛానెల్ కి కనిపిస్తలేదు 😏 మీ న్యూస్ ఛానెల్స్ వాళ్లంతా వెళ్లి వాడిది పట్టుకోండి 🍌trp రేటింగ్ ఇంకా బాగా పెరుగుద్ది

  14. Enka apadiraa babu oka chinna pilla ki antha peddha annyayam jarigina A okka media spandunchaledhu

  15. Bokkalu maaku kuda masthu saarla viriginay… News ante ivi kaavu prajalaku upayogapadevi

  16. Ee media vallu edho edho vagutunaru bike engine 750 cc matramey bayya bike weight kuda 184 kgs matramey bro

  17. అందుకే Safety precautions పాటించాలి, చాలామంది ప్రజలు ఎవరైతే vehicle వాడే వాళ్లు నిర్లక్ష్యం చేస్తారు
    Bike మీదవెళ్ళేటప్పుడు Helmet వాడడం, Carలో driving చేసేటప్పుడు seat belt పెట్టుకోవడం
    ఇప్పటికైనా Safety precautions పాటించండి, మీరూ మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండండి . ఇంట్లో వాళ్ళని బాదపెట్టకండి
    ఒకరి వలన ఎంత మందికి ఇబ్బందో తెలుసుకోండి

  18. Celebratis ki emana iyethay media oo theyga news lu esthundi oka chinna papa ni rape cheysi champaysthay at least enti ani kuda ledu cha em media andi babu media prajalakosama leka celebrities kosama

  19. Ayana hero kabatti intha highlight chesi chepparu. Adhe oka normal person ki amaina avuthe inthaga pattinchukuntara🙄🙄
    But get well soon sir

  20. Valla cheddilu kadagandra velli oka vaipu 6 years Papa nu rape chesi murder chesthe meeku kanipinchadhu kani oka hero ki chinna accident adhi kuda speed driving chesthe athani matram sec sec ki evaru vasthunnaru ani breaking news vesthunnaru
    Marandra konchem

  21. Anna please meru mali twaraga health recovery vacheyandi meku kosam waiting me sister god bless you anna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button